Header Ad

Sunday, October 11

శశాంక్ కి జన్మదిన శుభాకాంక్షలు

వల్లీ రమణమూర్తీల గారాల పట్టి
నాగవరపు మనవళ్ళలో ఆఖరివాడు
అందరి మన్ననలు పొందినవాడు
అందరి చే " బొబ్బాంక్ " అని పిలువబడే వాడు
మాయాబజారు లో శశిరేఖని తలపించేవాడు
కార్లు అంటే మనసు పడేవాడు
మన " శశాంక్ కి జన్మదిన శుభాకాంక్షలు!!!"

ఆశీర్వదిస్తూ,

క్రిష్ణవేణమ్మ
సూర్యమోహన్,రుపా & శ్రీనికేత్
రామకృష్ణారావు & సుభద్ర
రవీంద్ర & రుపా
సుబ్రహ్మణ్యం, జ్యొత్స్న & సాత్విక
గోపాలరావు, కామేశ్వరి,ఆదిత్య & వంశి శ్వేత & శ్రీరాం
నరసింహమూర్తి & రామలక్ష్మి
వాసు, వాసుకి & ప్రణీత్
అచ్యుత రాంప్రసాద్ & పూర్ణ
సీతారామారవు & మాలతి
శేఖర్, లక్ష్మి & సిద్ధు
కార్తిక్ & చందన
రమణమూర్తి, వల్లి, శ్రీకాంత్