Header Ad

Sunday, November 7

అన్నపూర్ణ కి పుట్టినరోజు శుభాకాంక్షలు....


శాంతి స్వభావురాలు అయిన మన అన్నపూర్ణకి..జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ..

కృష్ణవేణమ్మ

గున్నుపెద్దనాన్న, రూప & శ్రీనికేత్

రామకృష్ణ & సుభద్ర

రవి & రూప

జ్యోత్స్న, సుబ్రహ్మణ్యం & సాత్విక

గోపాలరావు, కామేశ్వరి, ఆదిత్య & వంశీ

శ్వేత, శ్రీరాం & అక్షిత

నరసింహమూర్తి & ఉమా
 
వాసు, వాసుకి & ప్రణీత్
 
ప్రసాద్ & ప్రణవ్

సీతారామారావు & మాలతి

శేఖర్ , లక్ష్మి & సిద్ధూ

చందన & కార్తీక్

రమణమూర్తి, వల్లి, శ్రీకాంత్ & శశాంక్

Sunday, August 8

గుర్రం గాడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు


బావలలో  పెద్దబావ మన వాసు బావకి...జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.....

కృష్ణవేణమ్మ

గున్నుపెద్దనాన్న, రూప & శ్రీనికేత్

రామకృష్ణ & సుభద్ర

రవి & రూప

జ్యోత్స్న, సుబ్రహ్మణ్యం & సాత్విక

గోపాలరావు, కామేశ్వరి, ఆదిత్య & వంశీ

శ్వేత, శ్రీరాం & అక్షిత

నరసింహమూర్తి & ఉమా
 
వాసుకి & ప్రణీత్
 
పూర్ణ, ప్రసాద్ & ప్రణవ్

సీతారామారావు & మాలతి

శేఖర్ , లక్ష్మి & సిద్ధూ

చందన & కార్తీక్

రమణమూర్తి, వల్లి, శ్రీకాంత్ & శశాంక్

Sunday, August 1

అన్నపూర్ణ - ప్రసాద్ ల వివాహ శుభాకాంక్షలు


మరో వసంతం నిండిన 
మీ దాంపత్యం సుఖసంతోషాలతో 
సాగాలి అనునిత్యం

అన్నపూర్ణ & ప్రసాద్ లకు వివాహ శుభాకాంక్షలు 

ప్రేమాభిమానాలతో

కృష్ణవేణమ్మ

గున్నుపెద్దనాన్న, రూప & శ్రీనికేత్

రామకృష్ణ & సుభద్ర

రవి & రూప

జ్యోత్స్న, సుబ్రహ్మణ్యం & సాత్విక

గోపాలరావు, కామేశ్వరి, ఆదిత్య & వంశీ

శ్వేత, శ్రీరాం & అక్షిత

నరసింహమూర్తి & ఉమా

వాసు, వాసుకి & ప్రణీత్

సీతారామారావు & మాలతి

శేఖర్ , లక్ష్మి & సిద్ధూ

చందన & కార్తీక్

రమణమూర్తి, వల్లి, శ్రీకాంత్ & శశాంక్

Friday, May 7

చందన & కార్తిక్ లకు వివాహ శుభాకాంక్షలు


వివాహ బంధం
రెండు జీవితాలను పెనవేసే జీవితానుఅబంధం
ఆలుమగల ఒక తియ్యని అనుబంధం
మమతానురాగాలతో నిండిన ఇరు జీతితాల స్నేహబంధం

చందన & కార్తిక్ లకు వివాహ శుభాకాంక్షలు

ప్రేమాభిమానాలతో.....


కృష్ణవేణమ్మ

గున్నుపెద్దనాన్న, రూప & శ్రీనికేత్

రామకృష్ణ & సుభద్ర

రవి & రూప

జ్యోత్స్న, సుబ్రహ్మణ్యం & సాత్విక

గోపాలరావు, కామేశ్వరి, ఆదిత్య & వంశీ

శ్వేత, శ్రీరాం & అక్షిత

నరసింహమూర్తి & ఉమా

వాసు, వాసుకి & ప్రణీత్

పూర్ణ, ప్రసాద్ & ప్రణవ్

సీతారామారావు & మాలతి

శేఖర్ , లక్ష్మి & సిద్ధూ

రమణమూర్తి, వల్లి, శ్రీకాంత్ & శశాంక్

Thursday, April 22

బంటి గాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు

లల్లు - లక్ష్మీల   ముద్దుల కొడుకు
నాగవరపు మనవలలో మధ్యముడు
పేరుకి సిద్ధార్ధ....పనికి పండుగాడు...అందరు పిలిచేది...బంటిగాడు....
అందరు వాడికి చెప్పుతున్నారు....పుట్టినరోజు శుభాకాంక్షలు...

కృష్ణవేణమ్మ
గున్నుపెద్దనాన్న, రూప & శ్రినికేత్
రామకృష్ణ & సుభద్ర
రవి & రూప
జ్యోత్స్న, సుబ్రహ్మణ్యం & సాత్విక
గోపాలరావు, కామేశ్వరి, ఆదిత్య & వంశీ
శ్వేత, శ్రీరాం & అక్షిత
నరసింహమూర్తి & ఉమా
వాసు, వాసుకి & ప్రణీత్
పూర్ణ, ప్రసాద్ & ప్రణవ్
సీతారామారావు & మాలతి
శేఖర్ & లక్ష్మి
చందన & కార్తిక్
రమణమూర్తి, వల్లి, శ్రీకాంత్ & శశాంక్

Sunday, April 11

గున్ను పెద్దనాన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు


గున్ను పెద్దనాన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు

కృష్ణవేణమ్మ
రామకృష్ణ & సుభద్ర
రవి & రూప
జ్యోత్స్న, సుబ్రహ్మణ్యం & సాత్విక
గోపాలరావు, కామేశ్వరి, ఆదిత్య & వంశీ
శ్వేత, శ్రీరాం & అక్షిత
నరసింహమూర్తి & ఉమా
వాసు, వాసుకి & ప్రణీత్
పూర్ణ, ప్రసాద్ & ప్రణవ్
సీతారామారావు & మాలతి
శేఖర్, లక్ష్మి & సిద్ధూ
చందన & కార్తిక్
రమణమూర్తి, వల్లి, శ్రీకాంత్ & శశాంక్


Thursday, April 8

వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు అంటే నమ్మలేకపోతున్నా?

ఇలాంటి అనుభవం లేదా అదృష్టం ఎంత మందికి వస్తుందో నాకు తెలియదు గాని, నాకు మాత్రం దొరికింది. ఒకే కుటుంబంలో ఉన్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరు ఎంత పెద్దవాళ్ళు అయిపోయారు  అనిపిస్తుంది. అందరు మంచి ఉద్యోగాలలో ఎవరి పనులలో వాళ్ళు మునిగి వుంటారు. కాని ఎంతమందికి గుర్తు వుందో నాకు తెలియదు. చిన్నప్పుడు నేను వాళ్ళతో ఎలా ఉన్నానో?  చాలా ఆనందంగా ఉంటుంది మీ అందరిని చూస్తుంటే.

అందరికి పేర్లు వున్నా అందరికి Nick names వున్నాయి, andarini ippatiki aalane pilustuvuntam...

Srikanth - Sakki
Siddhu - Bunty
Shashank - Bobbank
Chandana - Bugs
Vamsi - Bumchik
Poorna - Chenchu
Vasu - Gurram
Ravi - Lorry (Srikanth, Shashank, Siddhu gaadu ekkuvaga pilustuntaru...endukante...nenu baaga puratanamaina paatalu vintuntanani)
Aditya, Swetha, Josna ki peddaga nick names vunnatlu teliyadu. Kani Josna ni, babu babayya mattku "Avaalu" ani pilustuntadu.

Srikanth, Sasi, Vamsi, Chandana, Sidhugaadu, Swetha veelandarini nenu puttinappatinuchi choosanu. Vellandri to nenu aadanu, vallato kalisi vunnanu, allari chesam. Avanni gurtuku vastunnapudu anipistundi...vellena ippudu inta manchi positions lo ela settle ayyaru ani.. chaala happy ga vuntundi..

Siddhu gaadi edupu scenes, chandana bournvita tage scenes, annapoornaki boddika scenes, vamsi-vasu gaadi cute fights, shashank  & cars, swetha-talaki snanam scenes, aditya ki tablet vesetappudu...daani gola...i remember all these things and i get very excited when ever i remember these things.

meelo entamandiki naato adina rojulu gaani, incidents gaani gurthukuvunnayo...naaku teliyadu.

gurthuvunte...okasari...aa incidents ni aa gyapakaalani gurthukutechchukondi.....

I will be keep updating some incidents I mentioned above in next posts.....